Friday, 6 November 2026

బతుకమ్మ చీరల పంపిణీ

 

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో తేది 25.09.2022 నాడు 9.00 గంటలకు కొండమల్లేపల్లి మార్కెట్ యార్డు నందు దేవరకొండ నియోజకవర్గం శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్,ఎంపిపి దూది పాల రేఖ శ్రీదర్ రెడ్డి, జిల్లా ప్రాదేశిక సభ్యులు పసునూరి సరస్వతమ్మ,యంపిటిసిలు,సర్పంచ్ల సమక్షంలో “బతుకమ్మ చీరల పంపిణీ” మరియు పాత ఆసరా పెన్షన్ లబ్దిదారులకు “ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులు” పంపిణి చేయబడును.ఇట్టి కార్యక్రమమునకు అందరు ప్రజాప్రతినిధులు,లబ్దిదారులు,పాల్గొని విజయవంతం చేయగలరని ఎంపిడిఓ కార్యాలయం అధికారులు ఒక ముఖ్య ప్రకటనలో తెలిపారు.