గృహలక్ష్మి పుణ్యమా…జిరాక్స్ సెంటర్ల వద్ద జనాలు

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ తెలంగాణ ప్రభుత్వం అర్హులైన గృహలక్ష్మికి అప్లై చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం పిలుపుమేరకు జోగిపేట జిరాక్స్ ల వద్ద జనాలు ధిక్కరిల్లిపోతుంటే మరోపక్క జిరాక్స్ దారులు ఒక కాపీకి ఐదు నుంచి పది రూపాయల వసూలు చేస్తున్నారు ఇదేంటి అని ప్రజలు అడిగితే జిరాక్స్ పది రూపాయల అమ్మ ఇష్టముంటే తీసుకోండి లేకపోతే పొండి అంటూ జనాలను ఇబ్బంది పెడుతున్న జిరాక్స్ దారులపై చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ అధికారులకు సామాన్య ప్రజలు కోరుతున్నారు

తాజావార్తలు