గోడిసేరా గ్రామంలో కొట్టుకుపోయిన రోడ్లను పరిశీలిoచిన ఎం.ఎల్.ఏ.

భైంసా జనం సాక్షి జూలై27నిర్మల్ జిల్లా,,కుబీర్ మండలంలోని గొడిసెర గ్రామాన్ని,ముంపు ప్రాంతాన్ని
నిర్మల్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు,తాలూకా ఎం.ఎల్. ఏ జీ.విఠల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అదైర్య పడద్దు అని తెలిపారు.ఆయన వెంట ఎంపీపీ తూం లక్ష్మీబాయి (బిఆర్ఎస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్) ఎక్స్ జెడ్పిటిసి చౌవాన్ శంకర్ సర్పంచుల సంఘం అధ్యక్షుడు దత్తు గౌడ్ స్థానిక సర్పంచ్ శ్రావణ్, కుబీర్ సర్పంచ్ మీరా విజయ్ కుమార్ కుబీర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగలింగం నాయకులు సూది రాజన్న, కళ్యాణ్, ఎంపిటిసి శ్యాంరావు జూమ్ డా సర్పంచ్ సురేష్,ఎక్స్ సర్పంచ్ సాయినాథ్, దొంతుల లింగన్న, భోజరాం, భోజన్నగ్రామస్తులు పాల్గొన్నారు.