గోదావరి మాతకు మంత్రి కొప్పుల ప్రత్యేక పూజలు..
ధర్మపురి (జనం సాక్షి )ధర్మపురి నరసింహ స్వామి దయతో తగ్గిన గోదావరి ఉదృతి
గోదావరి వరద ఉధృతిని పరిశీలించి,ధర్మపురి మంగళి గడ్డ ప్రాంతంలో గంగమ్మ తల్లి కి కొబ్బరి కాయ కొట్టి ప్రత్యేక పూజ చేసిన రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిసిఎం ఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సంగి సత్తేమ్మ, జిల్లా ఎస్పీ భాస్కర్, ఏ ఎం సీ చైర్మన్ అయ్యోరి రాజేష్ తదితరులు ఉన్నారు.