మల్కాజగిరి.జనంసాక్షి.జూలై 8
టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మల్కాజిగిరి చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచినందుకు నిరసనగా ధర్నా నిర్వహించి రోడ్డు పై వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేయడం జరిగింది.ఈకార్యక్రమంలో కార్పొరేటర్లు సునీత యదవ్,మినా ఉపేందర్ రెడ్డి,శాంతి శ్రీనివాస్ రెడ్డి,జితేంద్ర నాథ్,మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్,నాయకులు బద్దం పరశురాంరెడ్డి,మల్కాజిగిరి సర్కిల్ అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్,సతీష్ కుమార్,
రాముయదవ్,గుండానిరంజన్,అమినుద్ దీన్,ఉపేందర్ రెడ్డి,మోహన్ రెడ్డి,సంతోష్ రాందాస్,డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ రావు,సత్యమూర్తి,సత్యనారాయణ, సూరి,సత్తయ్య,పిట్ల నాగరాజు,బాబు, సత్యనారాయణ,నరేష్ కుమార్,బాగ్యానంద్ రావు,మంద భాస్కర్,సంధ్యా,వైశాలి,కవిత,భా గ్యవతి,తదితరులు పాల్గొన్నారు.
Attachments area




