Monday, 2 November 2026

గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చెయ్యాలి

*పెన్ పహాడ్ జూలై 24 (జనం సాక్షి) : మూడు రోజులపాటు జిల్లాలో కురువనున్న వర్షాల దృశ్య మండలంలో గ్రామాల్లో ప్రజలను సర్పంచులు, పంచాయితీ కార్యదర్శి అప్రమత్తం చెయ్యాలని ఎంపీవో నరేష్ సూచించారు సోమవారం ఆయన మండల కేంద్రంలో విలేకర్లతో మాట్లాడుతూ రాబోయే మూడు నాలుగు రోజులు సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందిని, జిల్లాకి ఆరేంజ్ నుండి రెడ్ అలర్ట్గా వాతావరణ శాఖ సూచించడం జరిగిందని కాబట్టి గ్రామపంచాయతీల్లోని అందరిని అలర్ట్ చేయ్యాలని ఎక్కడైనా ఇంటి గోడలు పై కప్పులు కూలే అవకాశం ఉంటే అట్టివారిని గ్రామపంచాయతీ కార్యాలయంలో గానీ లేదా ప్రభుత్వ బిల్డింగ్ లో ఆవాసం ఏర్పాటు చేసి, కరెంటు స్తంభాలను, తీగలను గాని ఎవరు తాగకుండా జాగ్రత్తలపై అవగహన కల్పించాలని తెలిపారు, ఎక్కడైనా నీరు ఎక్కువ నిల్వ ఉండే ప్రదేశాలన్ని శుభ్రపరచాలని సూచించారు…