గ్రామ దేవతకు ఘనంగా పూజలు

జులై    . ( జనంసాక్షి.)  ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు పూజలు చేయాలనేది హిందు సాంప్రదాయం లో ఆనవాయితీగా వస్తుంది ప్రతి  సంవత్సరం ఆషాడ మాసంలో నే ఈ పూజలు జరుపుతారు ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ని  గాంధీ నగర్ లో  యం ఆర్ పి ఎస్  ఆధ్వర్యంలో ఆదివారం అమ్మవారికి డప్పుల చప్పుడుతో  బోనాలు మహిళలు తలపై  ఎత్తుకొని అమ్మోరు తల్లి  చల్లంగా చూడు  అంటూ  నినాదాలు చేస్తూ వెళ్లి  ప్రత్యేక పూజలు చేశారు మహిళలు ఉదయం నుంచి అమ్మవారికి నైవేద్యలు.బోనాలు వండి .మంగళహారతులతో .అమ్మవారి ఆలయం వద్దకు వెళ్లి నైవేద్యము సమర్పించారు అమ్మవారు  అందరిని చల్లగా చూడాలని  మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో పద్మ రావు  సంజీవులు. బాబ్ల్యూ. మరియు సంగా నాయకులు మార్లు సాయిబాబు తో పాటు ఎల్లారెడ్డి వాసులు పాల్గొన్నారు