Wednesday, 4 November 2026

గ్రీన్‌ రూల్స్‌కు అనుగుణంగా భవన నిర్మాణాలనిబంధనలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి ):  భవనాల నిబంధనలు సవరిస్తూ ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణకు హరిత నగరాలను రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. నూతన నిర్మాణాల్లో 75శాతం హరితంగా ఉండాలని నిబంధన విధించింది.  నూతన నిర్మాణాల్లో 50శాతం సోలార్‌ వాటర్‌ హీటింగ్‌ సిస్టమ్‌ తప్పనిసరి.  వర్షపు నీటి సంరక్షణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని నిబంధన విధించారు. కొత్తగా రాజధాని నిర్మాణం చేపడుతున్న దశలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *