ఘనంగా ఈస్టర్ పండుగ
కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ పట్టణంలోని చర్చిల్లో ఆదివారం ఈస్టర్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈస్టర్ పండుగ ప్రాధాన్యతను ఆయా చర్చిల ఫాదర్‌లు వివరించారు.