.ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
డోర్నకల్ ఆగస్టు 20 జనం సాక్షి
రాజకీయ అపరచ్యానిక్యుడు,దురంధరుడు అలుపెరగని ప్రజాజీవి ఎమ్మెల్యే డీ.ఎస్ రెడ్యానాయక్ 70వ జన్మదిన వేడుకల సందర్భంగా శనివారం ఆయన స్వగృహంలో అశేష జనసంద్ర నడుమ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆందనాలపాడు సర్పంచ్ ఆంగోత్ మోహన్,మండల యూత్ అధ్యక్షుడు ఆంగోత్ హరీష్ లు ఎమ్మెల్యే రెడ్యానాయక్ ను కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.ఆయన వెంట ఎంపీటీసీ నీల రమేష్,ఎస్టీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి ఆంగోత్ లచ్చు నాయక్,నంద,సురేష్,కనకం బాబు, నెహ్రు,శోభన్,సంతోష్,బద్ధు,రాజు ,రాజేష్ తదితరులు ఉన్నా
రు
