ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

మెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 17,
జనంసాక్షి :
మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ రాణవేణి సుజాత సత్య నారాయణ అధ్వర్యంలో కేక్ కట్ చేసి కెసిఆర్ జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బోయిన్పల్లి చంద్రశేఖర్ రావు, ఎంపీపీ మారు సాయిరెడ్డి సింగిల్ విండో చైర్మన్ తీగల లింగారెడ్డి, కౌన్సిలర్స్ ఓజ్జెల బుచ్చిరెడ్డి, లంక గంగాధర్, బంగారు కాళ్ల కిషోర్, అంగడి పురుషోత్తం, ఎనగందుల శ్రీనివాస్ గౌడ్, కొమిరెడ్డి శ్రీనివాస్, బర్ల రమేష్, పూధరి సుధాకర్ గౌడ్, ఆకుల ప్రవీణ్, భరత్, గడ్డం రాంరెడ్డి, తిరుపతిరెడ్డి, చర్లపల్లి ఆనంద్ గౌడ్, జాజాల రాజగోపాల్, ఓజ్జెల శ్రీనివాస్, హలీం, జావిద్, తదితర నాయకులు పాల్గొన్నారు