ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
స్థానిక సర్పంచ్ జెడ్పిటిసి ఎంపిటిసి
పెద్దవంగర అక్టోబర్ 02(జనం సాక్షి )జాతిపిత మహాత్మా గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ వెనక దాసుల రామచంద్రయ్య శర్మ,అధ్యక్షతలో ఆదివారం మండల కేంద్రంలో ని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక జడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి సుధీర్, స్థానిక ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఎదునూరి శ్రీనివాస్ ల తొ కలిసి జాతిపిత గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.తరువాత వారు మాట్లాడుతూ గాంధీజీ సత్యాగ్రహాన్ని తొ బ్రిటిష్ వాళ్ళను భారతదేశం నుండి తరిమి కొట్టడం జరిగింది. బ్రిటిష్ వారి నుండి భారతదేశాన్ని స్వాతంత్రం సాధించిన ఘనత గాంధీజీ అన్నారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అనపురం రవి , ఉప సర్పంచ్ శ్రీరామ్ రామ్,గ్రామ పార్టీ అధ్యక్షులు బోనగిరి లింగమూర్తి, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు చిలుక బిక్షపతి, నిమ్మల శ్రీనివాస్, కార్యదర్శి వెంకన్న, వార్డు సభ్యులు సమ్మయ్య తెరాస నాయకులు ఇమ్మడి వెంకన్న, చిలుక బిక్షం,వెంకటయ్య, ఈదురు వెంకన్న, యూత్ చిలుక సిద్దు,మహేష్, దంతాలపల్లి ప్రశాంత్, గ్రామ పెద్దలు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Attachments area