ఘనంగా టిఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 2 (జనంసాక్షి) ఆత్మకూరు మండలం టిఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నేడు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి యాదగిరిగుట్ట లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి మెమొంటోను అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అరుణ ఉపేందర్ రెడ్డి కి మిఠాయి తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది