*ఘనంగా ధన్వంతరి దేవి జయంతి*

నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్.నాయి బ్రాహ్మణులు ఆధ్వర్యంలో ధన్వంతరి దేవి జయంతిని ఘనంగా నిర్వహించారు.నాయి బ్రాహ్మణులు మాట్లాడుతూ
నాయి బ్రాహ్మణ కులదేవత ధన్వంతరి దేవి నాయి బ్రాహ్మణ యొక్క భారతదేశంలో మొట్టమొదటి ఆయుర్వేదిక దేవతగా వైద్య నారాయణగా భారత దేశ ప్రజలు ఆయుర్వేదిక పేరుపొందిని నాయి బ్రాహ్మణుడు మొదటి సర్జన్ గా పేరు పొందినాడు ఆధునిక యుగంలో ప్రజల యొక్క ఆరోగ్యానికి మూల ఆయుర్వేదిక్ ని ప్రజలకు పరిచయం చేసిన  ఆధునిక యుగంలో ఇప్పుడున్న వైద్య విధానానికి ముందుటనే నాయి బ్రాహ్మణులు ఆయుర్వేదికంగా మూలపురుషులుగా భారతదేశానికి వైద్యాన్ని అందించారు.ఈ కార్యక్రమానికి నాయి బ్రాహ్మణ పట్టణ అధ్యక్షుడిగా మెగరాల వాసు ప్రధాన కార్యదర్శిగా కాపర్తి శీను ఉపాధ్యక్షుడు రసమల్ల కృష్ణ గౌరవ అధ్యక్షులు మెగరాల సత్యనారాయణ వీరస్వామి, లక్ష్మణ్,మిడిసిన మెట్ల సతీష్, సైదులు,కార్తీక్,జంపాల వెంకన్న,  శ్రవణ్,నాగయ్య,వెంకన్న కృష్ణ  వీరబాబు, ఉదయ్, సుందర్, నాగయ్య,నాగేశ్వరరావు,వెంకన్న  నాగరాజు,సందీప్,తదితరులు పాల్గొన్నారు
Attachments area

తాజావార్తలు