Thursday, 5 November 2026

ఘనంగా పతకావిష్కరణ

బొమ్మలరామారం. జనం సాక్షి
బొమ్మలరామారం మండల తహశీల్దార్ కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.అనంతరం తహశీల్దార్ పద్మాసుందరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.జాతీయ గీతాన్ని ఆలపించారు.కార్యక్రమంలో ఎం.పీ.పి చిమ్ముల సుదీర్ రెడ్డి,రెవెన్యూ అధికారులు, పొలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.