ఘనంగా పాపన్న జయంతి వేడుకలు

జనం సాక్షి కథలాపూర్
మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సందర్భంగా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ యూత్ ఉపాధ్యక్షులు కాశి వ త్రి వంశీ మాట్లాడుతూ తెలంగాణ తొలి రాజు బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు దొరల అరాచకాలను దౌర్జన్యాలను ఎదిరించిన వీరుడు అని కొనియాడారు. పాపన్న గౌడ్ కు నివాళులర్పించరు. కార్యక్రమంలో గౌడ్స్ మండల అధ్యక్షుడు బొంగు నడిపి సత్యనారాయణ గౌడ్. గంగాధర్ ప్రసాద్ జలంధర్ తదితరులు పాల్గొన్నారు