ఘనంగా బర్త్డే వేడుకలు

డోర్నకల్ జూలై 24 జనం సాక్షి

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం డోర్నకల్ ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటి కేటీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.కార్యకర్తలు,ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు.

ఇదిలా ఉండగా కేటీఆర్ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండనున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద రోగులకు,వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు నున్నా రమణ,చైర్మన్ వీరన్న, కౌన్సిలర్లు పోటు జనార్ధన్,సురేందర్, శరత్,అశోక్,విద్యాసాగర్,కో ఆప్షన్స్ సభ్యులు,నాయకులు
పోకల శేఖర్,కొత్త వీరన్న,
గౌస్,అనిల్,విక్కీ తదితరులు పాల్గొన్నారు.
Attachments area