ఘనంగా బ్రిలియంట్ స్కూల్లో వెజిటబుల్ డే

ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 21 (జనంసాక్షి) ఆత్మకూరు మండల కేంద్రంలోని బ్రిలియంట్ స్కూల్లో వెజిటబుల్ డే ఘనంగా నిర్వహించారు విద్యార్థులు అన్ని కూరగాయలు ఆకు కూరలు ప్రదర్శించారు వాటి ఆవశ్యకత విటమిన్ల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ప్రతికంఠం పూర్ణచందర్ రాజు ప్రిన్సిపాల్ పావని కోటేశ్వరి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు