ఘనంగా భాజపా మండల అధ్యక్షుల జన్మదిన వేడుకలు

ఇబ్రహీంపట్నం , అక్టోబర్ 08 ,(జనం సాక్షి ) భాజపా మండల అధ్యక్షులు బట్టు జకరయ్య జన్మదిన వేడుకలు శనివారం నాడు ఎర్దండి గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. భాజపా నాయకులు శాలువాతో సన్మానించారు. అనంతరం మిఠాయిలు పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బాసెట్టి రాధ గణేష్ ,బూత్ అధ్యక్షులు గాండ్ల రాజేందర్ , దాసరి రాజేందర్ , దేశెట్టి రాజేంధర్ , చల్లగరిగె అంజయ్య , నీరటి రవి ,వంగ శ్రీనివాస్ , పుప్పాల రాజశేఖర్ ,బాశెట్టి రమేష్,జిందాం గంగాధర్ ,బన్నెల్లి యోగేశ్ ,పుప్పాల అజయ్ ,దేశెట్టి వినీష్ , వెల్లుల్ల అరవింద్ ,తదితరులు పాల్గొన్నారు.