ఘనంగా మాజీ సర్పంచ్ సతీష్ జన్మదిన వేడుకలు
రాయికోడ్ జనం సాక్షి అక్టోబర్ 12.రాయికోడ్ మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు కుసునూరు సర్పంచ్ పొగాకు రాధిక భర్త మాజీ సర్పంచ్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలను రాయికోడ్ చౌరస్తాలో బుధవారం ఘనంగా నిర్వహించారు పార్టీలకు అతీతంగా నిర్వహించిన జన్మదిన వేడుకలలో పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొని సతీష్ కుమార్ కు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించి కేకులను కట్ చేశారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ ఉప సర్పంచ్ రాజశేఖర్ గౌడ్ మండల టిఆర్ఎస్ బిసి సెల్ అధ్యక్షులు ఆంజనేయులు నాయకులు టిఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్ . కాంగ్రెస్ మండల యువ నాయకుడు ఇంద్రసేనారెడ్డి యాదయ్య గౌడ్ రాజు కురుమ బసవరాజ్ రఫిక్ మోహన్ చరణ్ అనిల్ రఫీయోద్దిన్ చందు తదితరులు పాల్గొన్నారు