ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 17 శంకరపట్నం మండల పరిధిలోని శనివారం విశ్వకర్మ జయంతి వేడుకలను పురస్కరించుకొని విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి పచ్చ రంగు జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని విశ్వబ్రాహ్మణులు నాయకులు తదితరులు పాల్గొన్నారు