ఘనంగా శాఖాహార జగత్తు కోసంశా ఖాహార ర్యాలీ-

అధిక సంఖ్యలో హాజరు-

కాటారం సెప్టెంబర్23(జనంసాక్షి)మండ ల కేంద్రంలో బ్రహ్మర్షి పితామహ పత్రీజీ కలలు కన్న శాఖాహార జగత్తుకోసంశా ఖాహార ర్యాలీ శుక్రవారం విజయవం తంగా నిర్వహించినట్లు జిల్లా పిరమిడ్ సేవాదళ్ అధ్యక్షుడు అనంతుల రమేష్ బాబు తెలిపారు.ఈ కార్యక్రమానికి కరీం నగర్ ఉమ్మడి జిల్లా ధ్యాన శాకాహార ప్ర చారకులు అనిల్ కుమార్.కాటారంటిఆ ర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు పిఎసిఎస్ చైర్మన్ చల్ల నారాయణరెడ్డి, కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య , మహాదేవపూర్ జెడ్పిటిసి గుడాల అరుణ ఎంపిటిసి విజయ రెడ్డి,రవీందర్ రావు, ఉపసర్పంచి నాయిని శ్రీనివాస్,జిల్లావైస్ ప్రెసిడెంట్ గద్దె సమ్మిరెడ్డి గారు మాజీ సర్పంచ్ వి.వంశవర్ధన్ రావు,పిరమిడ్ సేవాదళ్ జిల్లా సెక్రెటరీ శ్రీదారం నాగేష్ కుమార్.మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అనంతుల శ్రీనివాస్,ఆవోపా అధ్యక్షులు మద్ది మూర్తి,కిరాణం వర్తక సంఘం అధ్యక్షులు కల్కోట శ్రీనివాస్ కాటారం హనుమాన్ టెంపుల్ గౌరవఅ ధ్యక్షులు మద్ది నవీన్ కుమార్,జనరల్ సెక్రెటరీ మద్ది సూర్యనారాయణ.గారేప ల్లి హనుమాన్ దేవాలయం అధ్యక్షులు కొట్టే శంకరయ్య.హనుమాన్ సేవ సమితి అధ్యక్షులు జంగా సమ్మ య్య.మహాము త్తారం,భూపాలపల్లి,మహాదే వపూర్ సూ రారం.దామెరకుంట,దేవరాపల్లి.కాటారం జయశంకర్ జిల్లాలోని తదితర గ్రామా లు,మండలాలలోని పిరమిడ్ మాస్టర్లు పాల్గొని విజయవం తంచేశారు.

మణి నిడిగొండ రచించిన శ్రీకేశ వసం కీర్తనం పుస్తకావిష్కరణ-

కాటారం సెప్టెంబర్ 25(జనంసాక్షి)జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మం డలంలోని చింతకానిలోని శ్రీచెన్న కేశవ స్వామి ఆలయ ఆవరణలో వైభవంగా జరిగింది జయశంకర్ సారస్వత సమితి వ్యవ స్థాపకులు గడ్డం లక్ష్మయ్య సభా ధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమానికి అతి థులుగా మండల ప్రజాపరిషత్ అభివృ ద్ధి అధికారి పెద్దిఆంజ నేయులు,గ్రామస ర్పంచ్ ఫిరోజ్ ఖాన్.ఎంపీటీసీ ఉడుముల విజ యారెడ్డి,మండలనోడల్ అధికారి, హెచ్ఎంమీసరాజమల్లయ్య,సాహితీవేత్త మాడుగుల భాస్కరశర్మ,అర్చకులు కృష్ణ మూర్తి,గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నం పల్లి మహేశ్,ప్రముఖసంగీత విద్వాంసు లు లక్ష్మణా చార్య,యోగ గురువు సదా నందం,పుస్తకసమీక్షకులు తాడిచెర్ల రవి, హెచ్ఎం రజిత,కార్యదర్శి కరుణాకర్ జ యశంకర్ సారస్వత సమితి సభ్యులు రాజే శ్వరావు,బేతుసునీల్,పసులశం కర్,పుల్లూ రినాగే శ్వర్,సారయ్య,గౌరో జు సంతోష్,సతీశ్,కోసరి శ్రీనివాస్,అడప శ్యామ్,గట్లరవి దుప్పటి ప్రవీణ్,ప్రకాశ్, పాల్గొన్నారు.వక్తలు ప్రసంగిస్తూ తెలుగు భాషా సాహి త్యం,సంగీతం,గ్రంథపఠనం వలన సాంస్కృతిక,ఆధ్యా త్మికసామాజి క నైతిక విలువలు పెంపొందు తాయని, తద్వారాఉ న్నతవ్యక్తిత్వంవి కసించి గౌర వించబ డుతారని అన్నారు.అనంతరం పుస్త కరచయిత మణినిడిగొండ నిఘ నంగాసత్కరించడంజరిగిందనిఅన్నారు.

బతుకమ్మ పండుగ సందర్భంగా
శుభాకాంక్షలు తెలిపిన చల్ల నారాయణ రెడ్డి-

కాటారం సెప్టెంబర్25(జనంసాక్షి)తెలం గాణలోసంస్కృతి,సంప్రదాయాలకు నిలయమై అడబిడ్డలకు అత్యంతఇ ష్టమైన బతుకమ్మ సంబరాలు ఆది వా రంనుంచి ప్రారంభం అవుతున్న సంద ర్భంగా తెలంగాణ లోని ప్రతి ఆడ బిడ్డకు హృదయ పూర్వక శుభాకాంక్షలు.తలం గాణ రాష్ట్ర నాయకులు మరియు కాటా రం పిఎసిఎస్ చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి సంస్కృతి,సాంప్రదాయాన్నిచాటిచె ప్పే,తీరొక్క రంగులతో,తీరొక్క పువ్వుల తో జరిగే బతుకమ్మ పండగ సంబురాల నుఘనంగా ఆనం దోత్సహాలతో జరుపు కోవాలని ఆకాంక్షిస్తున్నట్లు,పూల తోటి భగవంతుణ్ణి ఆరాధిస్తారు కాని పువ్వుల ను పూజించే సంప్రదాయం తెలంగాణ రా ష్ట్రంలోనే ఉందని ఆహ్లాదకరమైనవాతా వరణంలో వేడుకలుజరుపు కోవాల  ఆయన కోరారు.