ఘనంగా సాటి వర్ధంతి.
జనం సాక్షి ఉట్నూర్.
లోక్ సాహిత్య సామ్రాట్ అన్నా భావ్ సాటే వర్ధంతిని ఉట్నూరు మండల కేంద్రంలోని ఐబి చౌరస్తాలో అదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ లోక్ షాహి అన్నా భావ్ సాటే అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసి బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన నాయకులని వారు కన్నా కళలను సహకారం చేయడానికి అన్నా భావ్ సాటే యొక్క అడుగుజాడలో జీవనం సాగాలని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేడమ బొజ్జో పటేల్ ఉట్నూర్ జడ్పిటిసి చారులత సంజీవ్ అరకిల అశోక్ బాణావత్ రామారావు దావుల రమేష్ బిరుదురు నాజర్ రాందాస్ నాయక్ నాయక్ గణేష్ సుభాష్ స్థానికులు బాబు అందారే మనోహర్ తదితరులు ఉన్నారు.
2 Attachments