Wednesday, 4 November 2026

ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు.

మల్కాజగిరి.జనంసాక్షి.ఆగస్టు5
శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని విశ్వహిందూ పరిషద్ మల్కాజిగిరి జిల్లా ఆధ్వర్యంలో మల్కాజిగిరి ప్రఖండలోని దివ్య జ్ఞాననికేతన్ స్కూల్ లో సామూహిక వరలక్షి వ్రతాలు ఘనంగా నిర్వహించారు.స్థానిక మహిళలు
వరలక్ష్మి వ్రతంలో పెద్దెతున పాల్గొని పూజలు చేశారు.ఈకార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రాంత ఉపాధ్యక్షురాలు శ్రీమతి భేరి సునీతా రాంమోహన్ రెడ్డి,మహాకాళీ విభాగ్ సహ కార్యదర్శి దాసన్ జీ,ప్రచార ప్రముఖ్ రజినీకాంత్,జిల్లా కార్యదర్శి పశ్యంతి,కోశాధికారి భేరి రాం మోహన్ రెడ్డి,దుర్గా వాహిని సంయోజిక జ్యోతి, సాయి కీర్తి,జిల్లా అధికారి పవన్,భజరంగ్ దళ్ కార్యకర్తలు నంద కిషోర్,చందు,పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area