ఘనంగా హకీంపేట్ 9వ వార్డు లో వినాయకుడికి పూజలు :
శామీర్ పేట్, జనం సాక్షి :వినాయక చవితి సందర్భంగా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని హకీంపేట్ 9 వ వార్డులో ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద హకీంపేట్ 9 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఏల్లెంకి రవీందర్ గౌడ్ దంపతులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ యొక్క పూజా కార్యక్రమంలో పూజారి లక్ష్మణ్ శర్మ,తూముకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి,మున్సి పాలిటీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్,హకీంపేట్ 9 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్,హకీంపేట్ వాసులు నరసింహ యాదవ్,సురేందర్ యాదవ్,శ్రీనివాస్ గౌడ్,చందు యాదవ్,లక్ష్మణ్ యాదవ్, యూత్ సభ్యులు వెంకటేష్ యాదవ్, కుమార్, రమేష్ యాదవ్,మహేష్ యాదవ్, శ్రావణ్ కుమార్,సాయినాథ్ గౌడ్,శ్రీధర్,కుమార్ గౌడ్,గౌతమ్ యాదవ్,సతీష్ యాదవ్,సాయి చరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
31 ఎస్పీటీ -1: పూజలో పాల్గొన్న నాయకులు