హైదరాబాద్ : ఈనెల 4వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల ఆలయాన్ని మూసివేయనున్నారు. శనివారం ఉదయం 9.30 నుండి రాత్రి 8గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. అలాగే విజయవాడ దుర్గమ్మ ఆలయాన్ని కూడా మూసివేయనున్నారు. ఉదయం 10గంటల నుండి ఐదో తేదీ ఉదయం 4గంటల వరకు దుర్గమ్మ ఆలయం మూసివేయబడుతుంది.




