చంద్రబాబుతో సుజనాచౌదరి-ఐవైఆర్ కృష్ణారావు భేటీ.. 

హైదరాబాద్: సీఎం చంద్రబాబుతో కేంద్రమంత్రి సుజనాచౌదరి, సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్, ఢిల్లీ పర్యటనపై చర్చ జరుగనుంది.