చంద్రబాబు పాదయాత్ర
అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర 11వ రోజు ఉరవ కొండ మండలం నింబగల్లులో ప్రారంభమైంది. అనంతరం చంద్రబాబు రేణుమాకులపల్లికి చేరుకుని గ్రామ ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు.