Wednesday, 4 November 2026

చట్టానికి అందరూ సమానులే

.. బచ్చన్నపేట నూతన ఎస్సై నవీన్ కుమార్
బచ్చన్నపేట ఆగస్టు 12 (జనం సాక్షి) జనగామ జిల్లా బచ్చన్నపేట మండల సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ నవీన్ కుమార్ పదవీ బాధ్యతలు చేపట్టారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ. దేశంలో రాష్ట్రంలో జిల్లాలో మండలంలో పోలీస్ పాత్ర ముఖ్యమని ప్రజల కోసం పోలీసు వ్యవస్థ ఎప్పుడు ముందు ఉంటుందని ఆయన అన్నారు ఎలాంటి విషయమైనా నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి వారి బాధలు చెప్పుకోవచ్చు ఎవరిని మధ్యవర్తిగా తీసుకురావద్దని అన్నారు