చర్మ వ్యాధి తో అవు మృతి
ఎల్లారెడ్డి 07 అక్టోబర్ జనం సాక్షి చర్మ వ్యాధి అనే వైరస్ తో మొన్న మంగళా వారం అవు మృతి చెందినట్లు అవు యజమాని ముత్యాల సురేందర్ రావు తెలిపారు యజా మాని సురేందర్ మాట్లాడుతూ పశు వైద్య శాల డాక్టర్ లకు తెలియచేసామని డాక్టర్ వచ్చి ట్రీట్ మెంట్ చేశాడని ఐన అవు మృతి చెందింది అని ఆవేదన వ్యక్తంచేశారు తాను ఎల్లారెడ్డి,హోసింగ్ బోర్డు లోని సిరి గోశాలను నడుపుతున్నట్లు తెలిపారు ఇటీవల ఆవులకు చర్మ వ్యాధి వైరస్ మొదలయింది.అని అని ఈ విషయం పై పశు వైద్య అధికారులకు పొన్ లో విన్న వించినట్లు అన్నారు పశు వైద్యాధికారి స్పందించి చికిస్తాలు చేసినట్లు తెలిపారు మిగతా అవులకు వైరస్ సోకకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలి అని పశువైద్య అధికారితో తెలిపినట్లు చెప్పారు ఈ విషయం పై డాక్టర్ సుభాష్ ను వివరణ మన ప్రాంతం లో ఎలాంటి వైరస్ సొకలేదని పశువుల పెంపకం దార్లు ఎవరు భయపడకూడదు అని అన్నారు మెకలకి వాడే టీకాను ఆవులకు మరియు బర్లకు లంఫి వైరస్ కి నివారణ చర్యలు తీసుకున్నట్లు డాక్టర్ సుభాష్ తెలిపారు ఎల్లారెడ్డి పశువుల అసుపత్రి లో అన్ని వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశామని అన్నారు