Wednesday, 4 November 2026

చాకలి ఐలమ్మకు నివాళులు.

మల్లాపూర్ (జనం సాక్షి) సెప్టెంబర్: 10 మల్లాపూర్ మండలం వెంపల్లి చాకలి(రజక) సంఘ సభ్యులు ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ వర్దంతి కార్యక్రమంలో పాల్గొని ఐలమ్మ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించిన BJP కోరుట్ల నియోజకవర్గ యువనేత సురభి నవీన్ కుమార్ గారు వారితో పాటు రజక సంఘ సభ్యులు,సర్పంచ్, MPTC మరియు వెంపల్లి, వెంకట్రావుపెట్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు