చాకలి ఐలమ్మ సేవలు మరువరానివి
తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 26:: పోరాట యూత్ రాణి చాకలి ఐలమ్మ సేవలు మరువరానివని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్ పేర్కొన్నారు
తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణా సాయుధ పోరాట యోధురాలు,వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె జ్ఞాపకాలను స్మరించుకొని,చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిధిగా మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ పాల్గొన్నారు మరియు జడ్పీటీసీ రాణి సత్య నారాయణ మండల తెరాస అధ్యక్షులు ,బాబుల్ రెడ్డి ,కౌన్సిలర్లు, ఆర్.శ్రీశైలం గౌడ్,సత్యలింగం,బొంది వెంకట్ గౌడ్, బాణపురం రాజు,తలారి మల్లేష్,రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె ఉపేందర్,కుమ్మరి రఘుపతి,ఏర్పుల లక్ష్మణ్, సత్తార్, సామల అశోక్, మెదక్ జిల్లా బి సీ సంఘం ఉపాధ్యక్షులు చిన్నలింగ్ మల్లిఖార్జున గౌడ్,అరిపాక భూషణం చారి,బైకాడి ఆంజనేయులు,బాలేష్ రజక సంఘం నాయకులు,ముత్యాలు, ఎల్లం, శంకర్, శ్రీను, వినోద్, హుస్సేన్, వెంకటేష్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.