Wednesday, 4 November 2026

.చికిత్స పొందు ఆనంద్ కుమార్ మరణించాడు

సికింద్రాబాద్ (జనం సాక్షి ) గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ మైసమ్మ నగర్ బన్సీలాల్ పేట్ లో ప్రమాదవశాత్తు మూడవ అంతస్తు నుండి ఆనంద్ కుమార్ అనే వ్యక్తి కిందపడ్డాడు తలకు తీవ్ర గాయాలు కావటంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం గాంధీ హోటల్ తరలించారు .చికిత్స పొందు ఆనంద్ కుమార్ మరణించాడు. గాంధీనగర్ సబ్ ఇన్స్పెక్టర్ జీవన్ రెడ్డి అనుమానస్థితి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు