|
9:24 AM (2 hours ago)
|
![]() ![]() |
||
|
||||
జనం సాక్షి,చెన్నారావు పేట
మండలం అక్కల్ చెడ గ్రామ ఉప సర్పంచ్ బాణోత్ వీరన్న-అరుణ దంపతుల కూతురు నిహారిక చెవ్వులు కుట్టే కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన గ్రామ సర్పంచ్ తూటి పావని రమేష్.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు పులిశెరు రాజేందర్,మాజీ అధ్యక్షులు బోనగిరి సారయ్య,భూక్య సురేష్ ,ముత్యం భద్రయ్య,ఐలుమల్లు,తోట రాము, లక్ష్మణ్,రమేష్,ఈర్ల శ్రీను, కరెడ్ల శివ ,కక్కేర్ల మధు,సతిష్,వార్డ్ సభ్యురాలు ఈర్ల వనిత,యువజన కాంగ్రెస్ నాయకులు బోనగిరి ప్రశాంత్,సురేష్ తదితరులు పాల్గోన్నారు.
Attachments area






