చిన్న శంకరంపేట్ మండలంలోని అన్ని గ్రామాల్లో జాతీయ జెండా పండుగ

,,జనం సాక్షి,, చిన్న శంకరంపేట్ ,,ఆగస్టు 15, చిన్న శంకరంపేట్ మండలంలోని గవ్వల పల్లి మడూర్ గజగట్లపల్లి శాలిపేట్ అంబాజీపేట్ మిర్జాపల్లి చెన్నై పల్లి కొండాపూర్ మందాపూర్ సూరారం కామారం జంగా రాయి అన్ని గ్రామాల్లో రెపరెపలాడిన పువ్వన్నెల జెండా అన్ని గ్రామాల సర్పంచులు జండా వందనాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు