Friday, 6 November 2026

చెక్కుల పంపిణీ

ముస్తాబాద్ అక్టోబర్ 18 జనం సాక్షి
ముస్తాబాద్  మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలమంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ ముస్తాబాద్ పట్టణానికి చెందిన చెవుల మల్లేశం యాదవ్ (45000)  సుధాకర్ ( 40,000) జంపాల నందిని(24, 000) మీస నర్సవ్వ (40,000) లకు లక్షయాభై వేల రుపాలను తెలంగాణ రాస్ట్ర ప్రభుత్వం ముఖ్యంత్రి సహయక నిధి కింద మంజూరీ చేసినది
ఇట్టి చెక్కులను గ్రామ శాఖ అధ్యక్షులు ఎద్దెండి నర్సింహ్మ రెడ్డి నేతృత్వంలో లబ్ధిదారులకు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో  తెరాస మండలాధ్యక్షులు బోంపెల్లి సురేందర్ రావు, పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయి, మాజీ జెడ్పీ కో-ఆప్షన్ యండి సర్వర్ పాష, మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్నేని అంజన్ రావు, ఉప సర్పంచ్ వేముల రవీందర్ గౌడ్, మాజీ సర్పంచ్ లు మట్ట రాజిరెడ్డి, మట్ట రమణారెడ్డి,  మండల కో-ఆప్షన్ షాదుల్ పాప, వార్డు సభ్యులు గుండవేణి సతీష్ కుమార్, నాయకులు చెవుల మల్లేశ్ యాదవ్, సందుపట్ల అంజిరెడ్డి, కనమేని శ్రీనివాస్ రెడ్డి, ముత్యాల దేవేందర్, యువజన విభాగం మండల అధ్యక్షుడు శీాలం స్వామి, రమేశ్ రెడ్డి, పుల్లూరి శ్రీనివాస్, సడిమెల ఎల్లం, శంకర్, ముక్క మల్లయ్య, బండి ఎల్లం, కోడె శ్నిరీనివాస్వా, మెంగని మనోహర్, మహిళ మండల అధ్యక్షురాలు దబ్బెడ రేణుక తదితరులు పాల్గొన్నారు