రోహిత్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రవీణ్ నాయక్

జనం సాక్షి
నార్నూర్ మండల కేంద్రంలోని గంగాపూర్ గ్రామంలో హైదరాబాద్ లో చనిపోయిన రోహిత్ వారి కుటుంబానికి మంగళవారం రోజు దివ్యశ్రీ ఫౌండేషన్ ధారావత్ ప్రవీణ్ నాయక్ పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఆదివాసి గిరిజన విద్యార్థులు అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఏ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు ఇతర కులాలకు కాకుండా గిరిజన ఆదివాసీలపై ఎందుకు ఇలా కుట్రలు అత్యాచారాలు జరుగుతున్నాయని ప్రభుత్వానికి అడిగారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయక్ గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.