Thursday, 5 November 2026

 చౌటుపల్లి లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలు

బాల్కొండ కమ్మర్పల్లి ఆర్ సి ఫిబ్రవరి 15 జనం సాక్షి కమ్మర్పల్లి మండలంలో చౌటుపల్లి గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు మూడు రోజుల్లో భాగంగా ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రికి చికిత్స పొందుతున్న రోగులకు కెసిఆర్ జన్మదిన భాగంగా పండ్ల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్ ఎంపీపీ గౌతమి సుమన్ జెడ్ పి టి సి రాధా రాజా గౌడ్ స్థానిక గ్రామ సర్పంచ్ శంకర్ కమ్మర్ పల్లి గ్రామ సర్పంచ్ స్వామి ఎంపిటిసి మైలారం సుధాకర్ నరసయ్య సొసైటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి రైతు విభాగం అధ్యక్షుడు కొమ్ముల రాజేందర్ర్ మండల రైతు కో ఆర్డినేటర్ రాజేశ్వర్ మండల కో ఆప్షన్ నెంబర్ పాషా మండల మైనార్టీ అధ్యక్షుడు నవాబు ఫష కమ్మర్పల్లి టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు చింత గణేష్ మండల సర్పంచ్ లు మండల నాయకులు హామత్ మోహన్ కార్యకర్తలు తదితరులు ప్రజలు పాల్గొన్నారు
[9:12 am, 16/02/2022] +91 86394 81962: ఆల్ ఇండియా రాజీవ్ పంచాయతీరాజ్ సంఘటన్ అధ్యక్షురాలు మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ బాల్కొండ కమ్మర్పల్లి ఆర్ సి జనం సాక్షి మెండోరా మండల కేంద్రంలో మహిళలతో , వ్యవసాయదారుల తో ,వ్యవసాయ కూలీలతో ,కాంగ్రెస్ కార్యకర్తలతో ముఖా ముఖి చర్చా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు..