భీంగల్ బాల్కొండ ఫిబ్రవరి 16(జనం సాక్షి ):భీంగల్ మండల కేంద్రంలో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సబ్ రిజిస్టార్ ప్రవీణ్ కుమార్ టి ఏ డబ్ల్యు జే ఏ నిజామాబాద్జిల్లా కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది
భీంగల్ సబ్ రిజిస్టర్ ప్రవీణ్ కుమార్ ని సన్మానించి సన్మానించిన టి ఏ డబ్ల్యు జే ఏ నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు




