జగన్‌కు బెయిలివ్వాలంటూ ప్రత్యేక ప్రార్థనలు
సిర్పూర్ వైఎస్ జగన్ బెయిల్ మంజూరు చేయాలంటూ ఆపార్టీ నాయకులు ఇర్ఫాస్ నగర్‌లోని ఈద్గాలో ప్రత్యేక ప్రర్థనలు నిర్వహించారు. ఈ కార్య క్రమంలో ఆపార్టీ నాయకులు షబ్బీర్ హుస్సేస్ తదితరులు పాల్గొన్నారు.