జనహృద నేత నర్సిరెడ్డి(రాజన్న)కుజన్మదిన శుభాకాంక్షలు.

తాండూరు అక్టోబర్ 2(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండల తెరాస పార్టీ సీనియర్ నాయకులు నర్సిరెడ్డి(రాజన్న) జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు కలసి జనహృద నేత నర్సిరెడ్డి (రాజన్న)కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఇలాంటి జన్మదిన వేడుకలు మరె న్నో జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిం చారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ తాండూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ విఠల్ నాయక్ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి,పట్లోళ్ల నర్సింలు,ప్రశాంత్ గౌడ్, జగదీష్,శివానంద్ తదితరులు పాల్గొన్నారు.