జాతరకు ముస్తాబైన ఆలయలు
బేజ్జుర్(జనంసాక్షి)మండలక్రేం ద్రంలో . శ్రీరంగనాయక ఆలయ కమిటి ఆద్వరయంలో మాహ శివారాత్రి జాతరకు ఏర్పాట్లు చేశారు.ఈ జాతరకు పక్కనున్నా మహరాష్ర్టనుండి కూడ.బక్తులు.వస్తుఉంటారు. స్వామి వారిని దర్శీంచుక్కుంటారు.పూరతన ఆలయం.శ్రీరంగనాయక ఆలయం.మరియు.ఈ ఆలయ.ప్రాంగణంలో.శివాలయం.హనుమాన్ ఆలయం.విరాట్ పోతులురి వీరబ్రహ్మేంద్ర.స్వామి.ఆలయం. కలదు.మహశివారాత్రి.జాతరసందబర్భం గా.ఉత్సవాలు.నిర్వహిస్తారు.ఉదయం .శివాలయంలో.అబిషెక.కార్యక్రమం. నిర్వహిస్తారు.జాతర.సందర్భంగా. పలు.సంస్క్రూతి.కార్యక్రమలు.ఏర్ పాట్లు.చేశారు.దింతో.పాటు.ఏగ్జి బిషన్.కుడా వచ్ఛింధి.