జాతీయ నేతల పర్యటనలతో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి గ్రాఫ్ అనున్యంగా పెరుగుతుంది బిజెపి నాయకులు పాలకూరి రవి గౌడ్

నల్గొండటౌన్, నవంబర్ 21(జనంసాక్షి) జాతీయ నేతల పర్యటనలతో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి గ్రాఫ్ అనున్యంగా పెరుగుతుంది అని అదే విధంగా వచ్చేవారం రోజులు భారతీయ జనతా పార్టీకి చాలా కీలకంగా మారనున్నాయి అని రవి గౌడ్ అన్నారు..
నియోజక వర్గాల వారిగ జాతీయ నేతల వరస పర్యటనలతో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి సర్కార్ ఏర్పడబోతుందని ప్రజలలో ఒక విశ్వాసం ఏర్పడింది అని ప్రజలంతా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారు ఆని అన్నారు.
మోసపూరితమైన హామీలతో ప్రజలను మోసం చేస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఈ ఎన్నికల్లో తమ ఓటు ఆయుధంతో సరైన బుద్ధి చెప్తారని బిజెపి నాయకులు పాలకూరి రవి గౌడ్ తెలిపారు.