జాతీయ సమైక్యతనా? లేక తెలంగాణా విమోచన దినోత్సవమా:- అంజయ్య యాదవ్
రంగారెడ్డి/,ఇబ్రహీంపట్నం,(జనం సాక్షి):- జాతీయ సమైక్యత పేరుతో పబ్లిక్ గార్డెన్ లో చేసిన సభలో తెలంగాణా అమరవీరులను గాని, నిజాం దొరలకు వ్యతిరేకంగా పోరాడిన, పోరాడి ప్రాణాలు వదిలిన, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, షోయబుల్లాఖాన్, బండి యాదగిరి, లాంటి వారిని గుర్తించడం కానీ, స్మరించడం కానీ, చేయకపోగా బిజెపిని తిట్టడమే పనిగా పెట్టుకున్న కెసిఆర్ కు వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియచేయాలని
రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు యాచారం మండల కేంద్రం లోబిజెపి అధ్యక్షులు తాండ్ర రవీందర్ ఆధ్వర్యంలో నిరసన తెలియచేయడం జరిగింది, ఇట్టి కార్యక్రమనికి *ముఖ్య అతిధిగా వచ్చిన కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రిపల్లి అంజయ్య యాదవ్ మాట్లాడుతూ దేశానికీ స్వాతంత్రం ఆగష్టు 15, 1947 వస్తే, హైదరాబాద్ సంస్థానం లో బాగంగా ఉన్న తెలంగాణా మొత్తం, కర్ణాటక లోని కొంత ప్రాంతం, మహారాష్ట్ర లోని కొంత ప్రాంతానికి స్వాతంత్రం రాక పొగ, మేము భారతదేశంలో కలువం మాకు మేమే స్వతంత్రంగా ఉంటాం అని అంటే, అప్పటి హోం శాఖ మాత్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహోసోపేతమైన సైనిక చర్య ద్వారా నిజాం మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశం లో విలీనం చేసుకోవడం జరిగిందికానీ జాతీయ సమైక్యత సభ ఎందుకు జరిపినవ్? ఎవరికీ బయపడి మాట్లాడానవ్? నీకు సిగ్గుండాలి హైదరాబాద్ కు విమోచనం కలిగితే, జాతీయ సమైక్యత సభ ఎందుకు అని నీకు, ని ప్రభుత్వానికి, ని పార్టీని ఎవరు నమ్మటం లేదని, రాబోయేది బిజెపి మాత్రమే నని నిన్ను ని కుటుంబాన్ని జైలుకు పంపడం ఖాయం అని అన్నారు, ఈ కార్యక్రమంలో యాచారం సర్పంచ్ శ్రీధర్ రెడ్డి , ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు పురుషోత్తం, బీజేవైఎం రాష్ట్ర నాయకులు శాంతి కుమార్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల శ్రీశైలం, కార్యదర్శి మారగోని శేఖర్ మాజి సర్పంచ్ విజయ్ కుమార్, ఈశ్వర్ పటేల్, జిల్లా కార్యవర్గ సభ్యులు గొల్ల పల్లి శ్రీధర్ గౌడ్, ఉపాధ్యక్షులు పత్తి రాజు, ప్రధాన కార్యదర్శి నడికుడి కృష్ణ, బీజేవైఎం, ఓబీసీ, ఎస్సి మోర్చా అధ్యక్షులు నాగరాజు, పల్లపు నరేష్, గడ్డం దయాకర్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శి శ్రీకాంత్, నాగరాజు, శ్రీనాథ్, ఎస్సి మోర్చా ఉపాధ్యక్షులు శశిధర్ బిజెపి నాయకులు గంగల శ్రీశైలం, సంతోష్ గుప్త, గణేష్ నాయక్, విజయ్, నందు, గోపి రెడ్డి, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Attachments area