కూకట్ పల్లి జనంసాక్షి : ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు శేరిలింగంపల్లి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ ఆదేశాలతో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవంలో భాగంగా ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ కార్యాలయం,ఎల్లమ్మబండ చౌరస్తా, పీజేఆర్ నగర్, ఆల్విన్ కాలనీ ఫేస్-1 & 2, సాయి నగర్ వెస్ట్, మహంకాళి నగర్ చౌరస్తాలలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి జనగణమన గీతాలాపన చేశారు. అనంతరం వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణకు స్వాతంత్రం సిద్ధించడానికి కొన్ని వేల మంది అమరవీరుల త్యాగమే తెలంగాణ విమోచన దినోత్సవం అన్నారు. చరిత్రలో సెప్టెంబర్ 17 కు ప్రత్యేక స్థానం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, గౌరవ అధ్యక్షులు అనిల్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాజేష్ చంద్ర, చిన్నోళ్ల శ్రీనివాస్,కాశినాథ్ యాదవ్, షౌకత్ అలీ మున్నా, శివరాజ్ గౌడ్, భాస్కర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, అగ్రవాసు, బాలస్వామి, సంగమేష్, యాదగిరి, రాములుగౌడ్, జాన్, సమ్మద్, కైసర్, రాజ్యలక్ష్మి, మధులత, మంజుల, దేవి, స్వరూపా, రేణుక, సురేఖ, ప్రీతి, జగదీష్, రాజుపటేల్, సత్యనారాయణ,ఎనుగంటి శ్రీనివాస్, అశోక్, పాండు, జీవన్ రెడ్డి, మౌలానా, వెంకటేష్, అర్వరవి, మహేష్, సాయిగౌడ్, సంతోష్, రవీందర్, వాలి నాగేశ్వరరావు, భిక్షపతి, జనయ్య, కూర్మయ్య, సంపత్, రామచందర్, బ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరించిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్…..




