Thursday, 5 November 2026

జానారెడ్డి ఛాంబర్‌లో తెలంగాణ మంత్రుల భేటీ

హైదరాబాద్‌ : మంత్రి జానారెడ్డి ఛాంబర్‌లో తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు సమావేశమయ్యారు. ఈ నెల 30న నిజాం కళాశాలలో నిర్వహించనున్న బహిరంగసభపై చర్చించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *