జిలుగు వెలుగుల నేత నేసి

పస్తులతో కాలాన్ని గడుపుతూ
ప్రపంచ కాలంలో మరో నూతన వ్యవస్థలోకి వెళ్లిన బ్రతుకులు మారని నేతన్న
అలా దిగాలుగా కూర్చున్నా
కర్తవ్యం నిర్దేశం చేయాల్సి ఉంది…
ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట 7702537453