జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా అంబారిష్

మహబూబాబాద్ బ్యూరో-ఆగస్టు8(జనంసాక్షి)

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ అంబరీష్ బాధ్యతల స్వీకరించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా జిల్లా కలెక్టర్ కె శశాంక ను తన చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి బాధ్యతలు చేపట్టారు. అనంతరం కార్యాలయ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలుపుతూ వైద్య ఆరోగ్యాధికారిని శాలువాతో సత్కరించారు.

తాజావార్తలు