జీపీ నిధులతో డ్రైనేజి నిర్మాణం….

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- మండల పరిధిలోని సాoమ్లాతాండ లో 100 మీటర్ల డ్రైనేజీని గ్రామపంచాయతీ నిధులతో పనులను ప్రారంభించిన సర్పంచ్ కోల బిక్షపతి ఆయన మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ పనుల పట్ల ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎల్లవేళలా అందుబాటులో ఉండి గ్రామంలోని పనుల గురించి ప్రజలతో సమీక్షించి జరుపుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ లాల్ సింగ్, తాండవాసులు రమేష్, వినోద్, శ్రీకాంత్, నరేష్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.