హైదరాబాద్: రవాణా పన్ను వసూలు పై హైకోర్టులో మూడు లంచ్ మోసన్ పిటిషన్లు దాఖలయ్యాయి. జీవో నెం 15ను సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ పై మధ్యాహ్నాం హైకోర్టు లో విచారణ జరగనుంది. విభజన చట్ట ప్రకారం ఉమ్మడి రాజధాని వచ్చేందుకు హక్కు ఉందని పిటిషన్ లో ప్రైవేటు ట్రావెల్స్ పేర్కొంది.




